నదిమధ్యలో మేకలు, కాపర్లు.. చాకచక్యంగా ఒడ్డుకు - Two young men Stuck Mayurabhanj river
🎬 Watch Now: Feature Video
ఒడిశాలోని మయూరభంజ్ జిల్లా, చౌళిఘారి ప్రాంతానికి చెందిన రెండు మేకలు నది మధ్యలో చిక్కుకున్నాయి. వాటిని కాపాడేందుకు ఇద్దరు కాపర్లు అక్కడికి వెళ్లారు. ఇంతలో ప్రవాహం ఒక్కసారిగా పెరగడం వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన ఆ ఇద్దరు యువకులు.. మేకలతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. ఆ వీడియో వైరల్గా మారింది.
Last Updated : Sep 21, 2020, 9:23 PM IST