'మోదీ... నన్ను ఆహ్వానిస్తారా లేక నేనే ముంబయి రావాలా?' - అమెరికా హౌడీ మోదీ సమావేశం
🎬 Watch Now: Feature Video
'హౌడీ మోదీ'లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు స్టేడియంలో నవ్వులు పూయించాయి. వచ్చే వారం భారత్లో తొలిసారి ఎన్బీఏ బాస్కెట్ బాల్ టోర్నీ జరగడాన్ని ప్రస్తావించారు ట్రంప్. "ముంబయి వేదికగా జరిగే ఈ టోర్నీకి నన్ను కూడా ఆహ్వానిస్తారా?" అని మోదీని సరదాగా ప్రశ్నించారు. వెంటనే... "నా అంతట నేనే వచ్చేస్తా జాగ్రత్త" అని మోదీతో చమత్కరించారు ట్రంప్.
Last Updated : Oct 1, 2019, 3:47 PM IST