పురివిప్పి ఆడిన నెమళ్లు.. వర్షాలపై ప్రజల ఆశలు - నెమలి
🎬 Watch Now: Feature Video
తమిళనాడు రామనాథపురంలోని మండపంలో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గ్రామంలోని రైల్వే పట్టాల సమీపంలో కొన్ని నెమళ్లు పురివిప్పి నాట్యం చేశాయి. మంచి వర్షాలు కురిసే పరిస్థితుల్లోనే ఈ రకంగా నెమళ్లు నాట్యం చేస్తాయని భావన. ఈ దృశ్యం చూసిన స్థానికులు.. వానలు సమృద్ధిగా పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Sep 27, 2019, 6:53 AM IST