సైకత శిల్పంతో జో బైడెన్​కు శుభాకాంక్షలు

By

Published : Nov 9, 2020, 2:32 PM IST

thumbnail
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పూరీ సాగర తీరంలో బైడెన్​, కమల సైకత శిల్పాలను రూపొందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.