ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 19 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Thu Sep 19 2024 లేటెస్ట్‌ వార్తలు- దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Sep 19, 2024, 7:10 AM IST

Updated : Sep 19, 2024, 10:51 PM IST

10:50 PM, 19 Sep 2024 (IST)

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

CM Revanth Reddy On Skill University : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 'యంగ్‌ ఇండియా' స్కిల్‌ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సీఎం యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున 150 ఎకరాలు భూమితోపాటు వంద కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రాకు అప్పగిస్తున్నామని తెలిపారు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH ON SKILL UNIVERSITY

07:32 PM, 19 Sep 2024 (IST)

మచిలీపట్నంలో ముక్కోణపు ప్రేమ కథ - సిగలు పట్టుకుని సెగలు పుట్టించిన ప్రియురాళ్లు - Triangle Love Story in Krishna

Triangle Love Story at Machilipatnam : ఓ వ్యక్తి నిర్వాకం స్థానిక ప్రజలను బెంబేలెత్తించింది. ప్రియుడి నిర్వాకంతో ఇద్దరు ప్రియురాళ్లు జనాల మధ్య సిగపట్లు పట్టారు. ఈ క్రమంలో కారుకు మంటలు పెట్టారు. అది కాస్త, జనరేటర్​కు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఈ సిగపట్ల కథేంటో తెలుసుకోవాలంటే కృష్ణాజిల్లా మచిలీపట్నానికి వెళ్లాల్సిందే. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CHEATING LOVE

07:32 PM, 19 Sep 2024 (IST)

అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు టెండర్లు ఆహ్వానించిన హైడ్రా - పాల్గొనాలంటే నిబంధనలు ఇవే! - HYDRA Calls For Tenders

HYDRA Calls For Tenders : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరింత దూకుడుగా వ్యవహారించబోతుంది. కాంట్రాక్ట్ పద్దతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. అంతేకాకుండా కూల్చివేశాక ఆ నిర్మాణాల శిథిలాలను కూడా తొలగించే బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ విభాగం వాటిని కూడా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఏడాది పాటు కాంట్రాక్ట్ పద్దతిలో కూల్చివేతలను చేయనున్న హైడ్రా బిడ్డర్లకు పలు షరతులు విధించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA CALLS FOR TENDERS

07:02 PM, 19 Sep 2024 (IST)

రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్లే! - ఇక 2025లోనే సర్పంచ్​ల ఎన్నిక? - Local Bodies Elections Issue

Local Bodies Elections Issue : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యంగా జరిగే అవకాశముంది. కులగణన చేపట్టిన అనంతరమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఓ సభలో పేర్కొన్నారు. కులగణన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాల స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభాపై గణాంకాలు తీసి రిజర్వేషన్ల నిర్ధారణ అనేది సుదీర్ఘ కసరత్తుతో పాటు కొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ 2025లోనే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PANCHAYAT ELECTIONS IN TELANGANA

06:43 PM, 19 Sep 2024 (IST)

పితృదేవతలకు - అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? - Pitru Devatas and Amavasya Relation

Story on Pitru Devatas and Amavasya Relation : ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమని పెద్దలు అంటుంటారు. అందుకే ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతుంటారు. అసలు పితృ దేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటి? అసలు అమావాస్య ఎలా ఉద్భవించింది? అనే విషయాన్ని తెలుసుకుందాం రండి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - STORY ON AMAVASYA

06:37 PM, 19 Sep 2024 (IST)

'అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారు? - మన పిల్లలకైతే ఇలాగే పెడతామా?' - CENTRAL MINISTER BANDI SANJAY

Bandi Sanjay Fires on Officers : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్​ స్కూల్​ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. అక్కడ చదువుకుంటున్న పిల్లలతో మాట్లాడి వారికున్న సమస్యల గురించి ఆరా తీశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BANDI SANJAY VISIT EKALAVYA SCHOOL

06:26 PM, 19 Sep 2024 (IST)

వైరల్​ వీడియో : ఏం ధైర్యం రా బాబు! కుక్కలు చుట్టుముట్టినా అదరలేదు - బెదరలేదు - Boy Threatening Dogs video viral

Boy Attack stray Dogs : మీరు ద్విచక్ర వాహనంపై లేదా నడిచి వెళుతున్నప్పుడు సడెన్​గా మిమ్మల్ని కుక్కలు చుట్టుముడితే మీరేం చేస్తారు. అక్కడి నుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తారా? లేక వాటిని బెదిరించి ఎదురించాలని చూస్తారా? లేదా వాటికి సరెండర్​ అయిపోతారా? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ బుడ్డోడికి. ఒకేసారి నాలుగైదు శునకాలు రౌండప్​ చేసేసినా, బెదరకుండా నిలబడిన తీరు చూస్తే ఈ' బుడ్డోడు మగాడ్రా బుజ్జీ' అనాల్సిందే. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన ఈ వీడియోను మీరూ చూసేయండి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BOY THREATENING DOGS

06:17 PM, 19 Sep 2024 (IST)

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - Fat In Tirumala Laddu Issue

Tirumala Laddu Ghee Issue : గత ప్రభుత్వం హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. తిరుపతి లడ్డులో నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIRUMALA LADDU

06:09 PM, 19 Sep 2024 (IST)

దసరా సెలవులు వచ్చేశాయ్ - అఫీషియల్ డేట్స్ ఇవే! - మొత్తం ఎన్ని రోజులో తెలుసా? - Telangana Dussehra Holidays 2024

Dussehra Holidays 2024: తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకో ఇప్పుడు చూద్దాం... | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DUSSEHRA HOLIDAYS 2024 IN TELANGANA

05:20 PM, 19 Sep 2024 (IST)

'నిజం ఎప్పటికైనా బయటపడుతుంది' : జానీ మాస్టర్ వ్యవహారంపై మనోజ్ కీలక వ్యాఖ్యలు - Manchu Manoj Reacts On Jani Master

Manchu Manoj On Jani Master Controversy : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JANI MASTER CONTROVERSY

05:15 PM, 19 Sep 2024 (IST)

సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి - ఖర్గేకు హరీశ్​రావు కంప్లైంట్ - Harish Rao Letter To AICC Kharge

Harish Rao Open Letter To AICC : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్​ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో పేర్కొన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HARISH RAO LETTER TO AICC KHARGE

05:09 PM, 19 Sep 2024 (IST)

ఐ ఫోన్లు ఓపెన్ కాకపోవడంతో డేటా డిలీట్ చేయాలని చూశారు : ముంబయి నటి - Actress Jetwani in AP Secretariat

Mumbai Actress Jethwani Meet Home Minister Anita: తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ రాష్ట్ర హోంమంత్రి అనితను కోరినట్లు ముంబయి నటి కాదంబరీ జెత్వానీ తెలిపారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MUMBAI ACTRESS TORTURE CASE IN AP

04:57 PM, 19 Sep 2024 (IST)

జగన్​కు బై - పవన్​కు జై - జన సేనానితో బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ - Balineni meets Pawan Kalyan

Balineni Srinivasa Reddy Join Janasena : వైఎస్సార్​సీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​తో భేటీ అయ్యారు. బుధవారం జగన్​ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BALINENI JOIN JANA SENA

04:46 PM, 19 Sep 2024 (IST)

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు - ఆదాయం ఎంతలోపు ఉండాలంటే? - New Ration Card in Telangana

Rules and Regulations of New Ration Card : తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం వాటి విధి విధానాలను పరిశీలిస్తోంది. కుటుంబాల ఆదాయ పరిమితిని బట్టి కార్డులు ఇవ్వాలా లేదా అన్న యోచనలో ఉంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NEW RATION CARD IN TELANGANA

03:28 PM, 19 Sep 2024 (IST)

''సాక్షి'కి ప్రభుత్వ నిధులు దోచిపెట్టారు - వాటి అన్నింటి మొత్తం కలిపినా అంత లేదు' - AP Govt Clears New Liquor Policy

AP Cabinet Meeting Decisions : ఏపీ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలు, రాష్ట్రంలో అమలు చేయాల్సిన సూపర్ సిక్స్​ పథకాలపై చర్చించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP CABINET MEETING DECISIONS

01:59 PM, 19 Sep 2024 (IST)

కాశీ యాత్రతో మోక్షం వస్తుందా? - విశ్వేశ్వరుడి సన్నిధిలోనే ఎందుకు చనిపోవాలనుకుంటారు? - KASHI MOKSHA YATRA STORY

Kashi Moksha Yatra : హిందువులు పరమ పవిత్రంగా, గాఢంగా విశ్వసించే దేవస్థానం కాశీ విశ్వేశ్వరాలయం. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి భోళాశంకరుడి దర్శనం చేసుకుని మోక్షం పొందాలని పరితపిస్తుంటారు. కాశీదర్శనంతో నిజంగా మన జీవితానికి మోక్షం వస్తుందా? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? ఈ పురాణగాథ చదివితే మీకే తెలుస్తుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KASHI YATRA SIGNIFICANCE

01:43 PM, 19 Sep 2024 (IST)

కన్నేస్తాడు - గెటప్​ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad

RAJENDRANAGAR THEFT CASE : వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ కరుడుగట్టిన దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇటీవల ఓ ఇంట్లో 60 తులాల బంగారం చోరీ చేసిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. ఇతనికి సహకరించిన మరో నలుగురినీ కటకటాల్లోకి నెట్టారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MASSIVE THEFTS IN HYDERABAD

01:11 PM, 19 Sep 2024 (IST)

లెక్క మారింది - 'తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు' - Land Prices Increased In Telangana

CM Revanth On Telangana Land Price : ఒప్పటికి ఇప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ రియల్​ ఎస్టేట్​కు చాలా వ్యత్యాసం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులలో ఒక ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో పదెకరాల భూమి కొనుక్కునే పరిస్థితి ఉండేదని, అదే ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH LAUNCHES MSME 2024

01:01 PM, 19 Sep 2024 (IST)

2,050 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ - ఈనెల 28 నుంచి దరఖాస్తులు - TELANGANA STAFF NURSE NOTIFICATION

Telangana Nursing Officer Notification 2024 : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోనూ కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NURSING OFFICER JOBS IN TELANGANA

12:22 PM, 19 Sep 2024 (IST)

రెండిస్తే ఇరవై ఇస్తా - కడుపుబ్బా నవ్విస్తున్న రాఘవ - వీడియో చూసేయండి - Jabardasth Promo September 20

Jabardasth Latest Promo : శుక్ర, శని వారాల్లో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్​, ఎక్స్​ ట్రా జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో వచ్చేసింది. ఇటీవలే సూపర్​ హిట్​ కొట్టిన మత్తు వదలరా టీం, తమ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు జబర్దస్త్​లోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఆద్యంతం పంచులతో నవ్వులు పూయిస్తున్న తాజా ప్రోమో మీరూ చూసేయండి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - జబర్దస్త్ లేటెస్ట్​ ప్రోమో

11:30 AM, 19 Sep 2024 (IST)

కాదంబరీ జెత్వానీ కేసు - నటి అరెస్టులో కీలకంగా సీఎంఓలోని ఆ ఇద్దరి పాత్ర! - Kadambari Jethwani Case Updates

Kadambari Jethwani Case Updates : ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన ముంబయి నటి వేధింపుల వ్యవహారం రోజుకో కొత్త మలుపులు తిరుగుతుంది. ఇందులో నాటి ఏపీ సీఎం కార్యాలయం (సీఎంఓ)లోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరి సమక్షంలోనే జనవరి 31న నాటి నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నీలను సీఎంఓకు పిలిపించి మరీ జెత్వానీని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MUMBAI ACTRESS CASE UPDATES

11:29 AM, 19 Sep 2024 (IST)

కాదంబరీ జెత్వానీ కేసు - సీతారామాంజనేయుడి లీలలు ఇంతింత కాదయా! - Kadambari Jethwani Case Updates

Kadambari Jethwani Case Update : బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను విచారణ పేరుతో వేధించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్‌ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జెత్వానీకి చెందిన మొబైల్ ఫోన్, ఇతర ఆధారాలను సీతారామాంజనేయులు చేజిక్కించుకున్నారని దర్యాప్తులో తేలింది. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కంటే ముందుగా నిఘా కార్యాలయానికి తరలించారని విచారణలో బయటపడింది. | Read More

11:23 AM, 19 Sep 2024 (IST)

అసిస్టెంట్​పై అత్యాచారం - బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్టు - JANI MASTER ARRESTED TODAY

Jani Master Arrest News : అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు వెళ్లిన రాజేంద్రనగర్ ఎస్​ఓటీ పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకువస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JANI MASTER ARREST NEWS

10:54 AM, 19 Sep 2024 (IST)

లేక్‌ వ్యూ భవనాలపై హైడ్రా ఫోకస్ - యజమానుల్లో మొదలైన హడల్ - HYDRA ON LAKE VIEW APARTMENTS

Hydra On Lake View Apartments In Hyderabad : జలవనరుల వద్ద నిర్మిస్తోన్న అపార్ట్‌మెంట్లు, భారీ ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు చెరువు ఎఫ్టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్నాయా అనే విషయమై హైడ్రా విచారణ ప్రారంభించింది. త్వరలోనే ఆయా భవన సముదాయాల కూల్చివేత ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. హైడ్రా భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA LAKE PROTECTION TEAMS

10:45 AM, 19 Sep 2024 (IST)

ఎరక్కపోయి ఇరుక్కుపోయింది - తేలు చేతిలో పాము ఔట్ - SNAKE VS SCORPION FIGHT VIDEO

Snake Vs Scorpion Fight Video : సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ న్యూస్ వస్తుంటాయి. న్యూస్ సంగతి అటుంచితే నెట్టింట వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలంటే నేటి యువతకు భలే ఆసక్తి. కొన్ని వీడియోలు మనసును హత్తుకునేలా ఉంటే మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తాయి. అలా ఆసక్తికరంగా ఉన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో మీరూ ఓసారి చూసేయండి మరి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ANIMALS VIRAL VIDEOS

10:13 AM, 19 Sep 2024 (IST)

తిరుమల కొండపై పూలు ధరించకూడదు - ఎందుకో తెలుసా? - NO FLOWERS RULE IN TIRUMALA

Tirumala No Flowers Rule : దేశంలో సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఏడుకొండలపైన కొలువైన కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. నిత్యం లక్షలాది భక్తులతో తిరుమల వీధులు కిటకిటలాడుతుంటాయి. అయితే తిరుమల కొండపైన పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఒకటి కొండపైన పుష్పాలంకర నిషిద్ధం. ఈ నియమం గురించి మీకు తెలుసా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIRUMALA LATEST NEWS

09:47 AM, 19 Sep 2024 (IST)

హైదరాబాద్​లో గూబ గుయ్యిమంటోంది - దుమ్ము రేగుతోంది - PCB INSPECTIONS IN HYDERABAD

PCB Action Against Pollution in Hyderabad : కాలుష్యాన్ని వెదజల్లుతూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై పీసీబీ దృష్టిసారించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సదరు సంస్థలలో తనిఖీలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ బృందం, కాలుష్య నివారణపై మార్గదర్శకాలు నిర్దేశిస్తూ బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - POLLUTING INDUSTRIES IN HYDERABAD

08:29 AM, 19 Sep 2024 (IST)

వ్యవసాయ, విద్యాకమిషన్ల సభ్యుల భర్తీ - ఆయా రంగాలపై పట్టున్న వారికి అవకాశం - Congress Focus on Commission

Congress Focus On Agriculture, Education Commission Members : రాష్ట్రంలో వ్యవసాయ, విద్య కమిషన్ల సభ్యుల భర్తీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ రెండు కమిషన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన సభ్యులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా సభ్యులను నియమించి రెండు కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులు బాధ్యతలు స్వీకరించేట్లు చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - EDUCATION COMMISSION MEMBERS

07:50 AM, 19 Sep 2024 (IST)

సాయం అందలే సారూ - వరద పరిహారం కోసం బాధితుల నిరీక్షణ - Khammam Flood Victims

Floods in Khammam : వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వరద బాధితులు కష్టాలు అన్ని ఇన్ని కావు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆపన్నహస్తం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.16.500 పరిహారం కొంతమందికి అందని ద్రాక్షగానే మారింది. ఇరుగుపొరుగు వాళ్ల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయ్యిందని తెలుసుకుని, ప్రభుత్వ కార్యాలయాలకు బాధితులు పరుగులు పెడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ఖమ్మం వరదలు

07:37 AM, 19 Sep 2024 (IST)

వారానికి ఇద్దరు మంత్రులతో - గాంధీభవన్​లోనూ ప్రజావాణి! - PRAJA VAANI IN GANDHI BHAVAN

Ministers to Meet Party Workers at Gandhi Bhavan : పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దులుగా నడిపేందుకు కాంగ్రెస్‌ కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌ రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సిబ్బందిని ఆదేశించారు. గాంధీభవన్‌లో మంత్రులు ప్రజావాణి తరహాలో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTERS TO MEET AT GANDHI BHAVAN

07:10 AM, 19 Sep 2024 (IST)

వినియోగదారులకు షాక్ - మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - ELECTRICITY CHARGES REVISE IN TG

Electricity Charges Revise in Telangana : రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్‌కు 40 రూపాయలు పెంచాలని కోరాయి. 80 శాతానికి పైగా గృహాలు 300యూనిట్లలోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండబోదని డిస్కంలు వివరణ ఇచ్చాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ELECTRICITY CHARGES HIKE IN TG

Last Updated : Sep 19, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.