ఇళ్లు, కార్లను కప్పేసిన మంచు.. ఎటు చూసినా శ్వేతవర్ణ శోభితం - డల్హౌసీలో హిమపాతం
🎬 Watch Now: Feature Video
Snowfall in Himachal: హిమాచల్‌ప్రదేశ్‌లోని డల్హౌసీ ప్రాంతంలో భారీగా మంచు కురిసింది. ఆ ప్రాంతంలోని రోడ్లు, వాహనాలపై నాలుగు అడుగుల వరకు దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచును తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.