అమానుషం: నడిరోడ్డుపై భార్య, అత్త హత్య - భార్య, అత్తపై దాడి చేసిన యువకుడు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తన భార్య, అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ చనిపోయారు. ఈ ఘటన కడలూరు పోర్టు ప్రాంతంలో జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా ఈ హత్యకు పాల్పడ్డాడు నిందితుడు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.