thumbnail

By

Published : May 15, 2021, 5:02 AM IST

ETV Bharat / Videos

మంకీ మాస్క్​తో కరోనాపై అవగాహన

కర్ణాటకలోని ఉడిపిలో నివాసం ఉండే.. రష్యా దేశస్థుడు మంకీ మాస్క్​ ధరించి ప్రజలకు వినూత్నంగా కరోనా​పై అవగాహన కల్పిస్తున్నాడు. సైకిల్​పై తిరుగుతూ భగవద్గీత, రామాయణం పుస్తకాలు అమ్ముతున్నాడు. కర్ణాటకలోని ఇస్కాన్​ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.