రైలు నుంచి జారిపడ్డ మహిళ- క్షణాల్లోనే... - రాంచీ రైల్వే స్టేషన్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
వేగంగా వెళ్తున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు జారి పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడాడు. ఈ ఘటన ఝార్ఖండ్, రాంచీ రైల్వే స్టేషన్లో జరిగింది.