విష సర్పాలతో ప్రియాంక సరదా ఆట - UP

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 2, 2019, 1:10 PM IST

Updated : May 2, 2019, 1:21 PM IST

కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పామును పట్టుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్ రాయ్​బరేలీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాములు పట్టేవారితో ముచ్చటించారు ఆమె. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల బుట్టలోని సర్పాలను ఏ మాత్రం భయం లేకుండా చేతులతో పట్టుకున్నారు. వాటిని చూసి బెదరకుండా ప్రియాంక వ్యహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
Last Updated : May 2, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.