వారణాసి పర్యటనలో ప్రధాని బోటు ప్రయాణం - ప్రధాని మోదీ వారణాసి పర్యటన
🎬 Watch Now: Feature Video

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోటులో దామరి ఘాట్ నుంచి లలిత ఘాట్‌కు ప్రయాణించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా మోదీ వెంటే వెళ్లారు. అనంతరం లలిత ఘాట్ నుంచి ఇరువురు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని సందర్శించారు