పౌర చట్టంపై ఆగని నిరసన జ్వాల - latest caa, ncr, npr protests
🎬 Watch Now: Feature Video

దేశంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళూరు టౌన్ హాల్ వద్ద ఉమన్ ఇండియా మూవ్మెంట్
ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. జాతీయ జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముస్లిం మహిళలు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.