ఎన్​సీసీ పరేడ్​కు ముఖ్య అతిథిగా మోదీ - ncc students contingent rally

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 28, 2020, 2:10 PM IST

Updated : Feb 28, 2020, 6:59 AM IST

నేడు దిల్లీలోని కరియప్ప స్టేడియంలో ఎన్​సీసీ క్యాడెట్ల ప్రత్యేక పరేడ్ ఆకట్టుకుంది. ఈ పరేడ్​కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేశారు. ఎన్​సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆర్మీ, నౌకా, వైమానిక విభాగాలకు చెందిన విద్యార్థులు ఆయా విన్యాసాలను ప్రదర్శించారు. పిలానీ విద్యార్థులు చేసిన బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను అలరించింది.
Last Updated : Feb 28, 2020, 6:59 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.