హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు.. - పర్యటకులను రక్షించిన సిబ్బంది నవీ ముంబయి
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర నవీముంబయిలోని పాండవకాడ జలపాతం వద్ద చిక్కుకున్న 117 మంది పర్యటకులను సహాయక సిబ్బంది రక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో ఆ ప్రాంతానికి పర్యటకులు వెళ్లొద్దన్న అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ వారు ఆ ప్రాంతానికి ఆదివారం వెళ్లారు. వర్షం ఎక్కువ అవడం వల్ల వారు అక్కడ చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు.