బార్​లో పోలీస్ ఇన్​స్పెక్టర్ వీరంగం.. క్యాషియర్​పై దాడి - ముంబయి ఏపీఐ వైరల్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2021, 11:01 PM IST

Cop Assault On Cashier Of Bar: మహారాష్ట్ర ముంబయిలో ఓ అసిస్టెంట్ పోలీసు ఇన్​స్పెక్టర్(ఏపీఐ) రెచ్చిపోయాడు. బార్​లో క్యాషియర్​ను దూషించడమేగాక అతనిపై దాడి చేశాడు. ఫుడ్ సర్వ్​ చేసేందుకు నిరాకరించగా.. అతడు క్యాషియర్​పై దాడి చేశాడని ముంబయి పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (12:30 గంటలకు) ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.