అంబానీ ఇంట పెళ్లి సందడి - వివాహ వేడుకలు
🎬 Watch Now: Feature Video

అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా వివాహం నేడు జరగనుంది. ముంబయిలోని ట్రైడెంట్ హోటల్ దీనికి వేదికయింది.
అతిథులతో వివాహా వేదిక వద్దకు చేరుకుంటున్నారు అంబానీ కుటుంబ సభ్యులు. వచ్చిన వారికి సాదర స్వాగతం పలుకుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ముఖేష్ అంబానీ దంపతులు. ఈ వేడుకకు కుటుంబ సమేతంగా హజరయ్యారు అనిల్ అంబానీ.