ముంబయి లాల్బాగ్ గణేశ్ నిమజ్జనంలో కోలాహలం - లాల్బాగ్
🎬 Watch Now: Feature Video

దేశంలో గణేశ్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 10 రోజులపాటు భక్తుల నిరాజనాలు అందుకున్న బొజ్జ గణపయ్య విగ్రహాలు.. నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. గణేశ్ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో నిమజ్జనం హడావిడి తారాస్థాయికి చేరుకుంది. ముంబయిలోని లాల్బాగ్ గణపతి విగ్రహ మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మహిళలు ఆటపాటలతో గణేశుడికి వీడ్కోలు పలుకుతున్నారు.
Last Updated : Sep 30, 2019, 7:55 AM IST