సామూహిక సూర్య నమస్కారాలు.. 3,200 మంది విద్యార్థులతో.. - 3200 విద్యార్థుల సూర్య నమస్కారాలు
🎬 Watch Now: Feature Video
Karnataka Mass Surya Namaskar: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో విద్యార్థులు సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఒకేసారి 3,200 మంది విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. ఆసనాలు వేశారు. బంట్వాల్ మండలం కల్లడ్కలోని శ్రీరామ విద్యాకేంద్రం ఈ కార్యక్రమానికి వేదికైంది.