ఫుట్​పాత్​పై నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు - కర్ణాటకలో కారు బీభత్సం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2021, 12:59 PM IST

కర్ణాటకలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మైసూరులో ఫుట్‌పాత్‌పై నిల్చున్న ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ కాలుకు గాయం కాగా.. మరో మహిళ త్రుటిలో తప్పించుకుంది. దేవరాజ్‌ అరసు రోడ్డులో నవంబర్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రోడ్డుపై కారు నిలిపి ఉంచిన డ్రైవర్‌ బ్రేక్‌కు బదులు పొరపాటున యాక్సిలరేటర్‌ ఇవ్వడంతోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.