భారీగా మంచు కురుస్తున్నా.. గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన సైనికులు - గర్భిణీని మోసుకెళ్లన సైన్యం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2022, 7:22 PM IST

దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న సైనికులు ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో కొద్దిరోజులుగా భారీగా మంచుకురుస్తోంది. చాలాప్రాంతాల్లోని రోడ్లు మంచుతో నిండిపోయాయి. చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బారాముల్లా జిల్లా ఘగ్గర్‌ కొండ ప్రాంతంలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని సైనికులు తమ భుజాలపై ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.