శ్వేత వర్ణంలో సిమ్లా.. అందంగా, ఆహ్లాదంగా - కనువిందు చేస్తోన్న హిమగిరులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10030342-179-10030342-1609124740953.jpg)
సిమ్లాలో మంచు దుప్పటి పరుచుకుంది. జఖో ప్రాంతంలో హిమపాతం భారీగా కురుస్తోంది. సహజంగానే సుందరమైన ఈ ప్రాంతం హిమపాతంతో మరింత అందాన్ని సంతరించుకుంది. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలే ఇందుకు కారణం. మంచు వల్ల పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Last Updated : Dec 28, 2020, 10:05 AM IST