వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు - గుజరాత్లో వర్షాలు న్యూస్
🎬 Watch Now: Feature Video
గుజరాత్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జునాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లో మూడు రోజులుగా భారీ వర్షాల వల్ల పంట పొలాలు నీట మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జన జీవనం స్తంభించిపోయింది. రాజ్‌కోట్‌లోని ఖిజాదియా మోటా గ్రామంలో కొన్ని పశువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.