Live Video: ఆడుకుంటూ ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడ్డ చిన్నారి - Child fell from eight floor new video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2021, 11:39 AM IST

Updated : Oct 1, 2021, 12:32 PM IST

గుజరాత్‌లో రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 8అంతస్తుల భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. సూరత్‌ కటార్‌గామ్‌ ప్రాంతంలోని లక్ష్మీ రెసిడెన్సీలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఎనిమిదో అంతస్తులో ఆడుకుంటున్న బాలుడు.. అక్కడ ఉన్న గోడను ఎక్కేందుకు యత్నించాడు. ఈ క్రమంలో గోడకు ఉన్న పైపుల మధ్య ఇరుక్కొని ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Oct 1, 2021, 12:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.