వాళ్లతో మాట్లాడిందని మహిళను చితకబాదిన కుటుంబసభ్యులు - గిరిజన మహిళపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2021, 12:40 PM IST

తగాదాలు ఉన్న మరో కుటుంబంతో మాట్లాడుతోందన్న కారణంతో మహిళపై దాడి చేశారు సొంత కుటుంబసభ్యులు. కర్రతో విచక్షణారహితంగా కొట్టారు. తర్వాత ఆమెను ఈడ్చుకెళ్లి.. పక్కనే ఉన్న పశువుల పాకలో పడేశారు. ఈ ఘటన గుజరాత్​ దాహోద్ జిల్లా ఫతేపుర్ మండలం సగ్దపడా గ్రామంలో జరిగింది. మహిళపై దాడి చేస్తుండగా ఆ దృశ్యాలను కొందరు వీడియో తీశారు. వీడియో వైరల్ కావటంలో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.