గాంధీ 150: కట్నీలో బాపూ జ్ఞాపకాలు పదిలం - దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్​ పాలనకు వ్యతిరేకంగా చేతులు కలపాలని ప్రజలను అభ్యర్థించారు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 29, 2019, 7:09 AM IST

Updated : Oct 2, 2019, 10:11 AM IST

మధ్యప్రదేశ్​లోని కట్నీలో పర్యటించిన గాంధీ.. అక్కడి ప్రవేశం వద్ద ఓ భారీ సభను ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్​ పాలనకు వ్యతిరేకంగా చేతులు కలపాలని ప్రజలను అభ్యర్థించారు. మహాత్ముడి గుర్తుగా కట్నీలో గాంధీ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు. కట్నీకి 'బర్దోర్​ ఆఫ్​ మధ్యప్రదేశ్​' అనే బిరుదునిచ్చారు గాంధీ. బాపూ బస చేసిన పాఠశాలలో మహాత్ముడి జ్ఞాపకాలను భద్రపరిచారు. సభ నిర్వహించిన ప్రాంగణాన్ని 'మహాత్మా గాంధీ గేట్'​ అని పిలుస్తున్నారు.
Last Updated : Oct 2, 2019, 10:11 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.