బంగాల్లో మెడికల్ షాపులో పేలిన బాంబు - Bomb blast at Medial shop
🎬 Watch Now: Feature Video

బంగాల్లోని కమార్హటీలో ఓ ఔషధ దుకాణంలో బాంబు పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి ఔషధాల కొనుగోలు పేరుతో వచ్చి.. తన చేతిలో సంచిని అక్కడే వదిలి వెళ్లాడు. అతను వెళ్లిపోయిన కొద్దిసేపటికే బాంబు పేలింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.