రాజస్థాన్లో కారు దగ్ధం... డ్రైవర్ సజీవదహనం - 27వ జాతీయ రహదారిపై
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4917325-458-4917325-1572507116970.jpg)
రాజస్థాన్ కోటా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 27వ జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఏమైందో తెలుసుకునే లోపే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారుతో పాటు డ్రైవర్కూడా సజీవ దహనమయ్యాడు. ఆ యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Last Updated : Oct 31, 2019, 3:12 PM IST