ఆ కార్యాలయాల్లో రాజ్​నాథ్​ ఆకస్మిక తనిఖీ- ఉద్యోగులు షాక్! - రక్షణ శాఖ కార్యాలయాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 25, 2021, 4:00 PM IST

దిల్లీ సౌత్​ బ్లాక్​లోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. వివిధ విభాగాల్లో తిరుగుతూ పరిశుభ్రత, పని వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.