రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ - తమిళనాడు
🎬 Watch Now: Feature Video
తమిళనాడు నూతన సంవత్సరం సందర్భంగా కోయంబత్తూర్ చితిరాయ్ అంబికై ముథుమరియమ్మన్ ఆలయంలో దేవతా విగ్రహాన్ని కరెన్సీ నోట్లు, వజ్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వీటి విలువ రూ. 5 కోట్లకు పైమాటే. ఆలయ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు.