లైవ్ వీడియో: 8కిలోల ఐఈడీ నిర్వీర్యం - ఛత్తీస్గఢ్లో 8కిలోల ఐఈడీ నిర్వీర్యం
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్గఢ్లో 8కిలోల ఐఈడీ నిర్వీర్యం చేశారు సీఆర్పీఎఫ్ సిబ్బంది. బీజాపుర్లోని చెర్పాల్- మోదిపారా అటవీ ప్రాంతంలో నక్సల్స్ పాతిపెట్టిన ఈ ఐఈడీనీ 85వ బెటాలియన్ బృందం గుర్తించింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పేల్చారు.