thumbnail

By

Published : Apr 6, 2021, 4:25 PM IST

Updated : Apr 6, 2021, 4:58 PM IST

ETV Bharat / Videos

ఠాణాలో పోలీసుల నాగిని డ్యాన్సులు

విధినిర్వహణలో ఉన్న పోలీసులు ఏ మాత్రం భయం లేకుండా ఠాణాలోనే స్టెప్పు​లు వేశారు. హోలీ పండుగ సందర్భంగా రంగులు పూసుకుని, బృంద నృత్యాలతో హల్​చల్​ చేశారు. మహిళా సిబ్బందితో కలిసి నాగిని పాటకు డ్యాన్సులు వేశారు. ఈ ఘటన ఒడిశాలోని పానికొయిలి పోలీస్​ స్టేషన్​లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Apr 6, 2021, 4:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.