లైవ్ వీడియో: భాజపా ర్యాలీపై బాంబు దాడి - విజయ యాత్ర
🎬 Watch Now: Feature Video
By
Published : May 28, 2019, 4:20 PM IST
బంగాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీర్భుమ్లో భాజపా నిర్వహించిన విజయ యాత్రపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.