thumbnail

అంబరాన్నంటిన భాజపా శ్రేణుల సంబరాలు

By

Published : May 23, 2019, 7:39 PM IST

లోక్​సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా భాజపా శ్రేణుల కోలాహలమే కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల పార్టీ కార్యాలయాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. టపాసుల మోతలు, బ్యాండు మేళాల చప్పుల్లతో ఆయా కార్యాలయాల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న భాజపా అభిమానులూ సంబరాలు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.