CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం... లక్కీగా ఆ ముగ్గురు సేఫ్! - మహారాష్ట్ర ఔరంగాబాద్ బైక్ యాక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
Bike accident survivors: త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. యూటర్న్ తీసుకుంటున్న ఓ బైక్ను.. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎగిరిపడ్డారు. అయితే.. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని శేక్టా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.