ఎలుగుబంటి హల్​చల్​- ఆ గ్రామస్తుల్లో గుబుల్​ - ఎలుగుబంటి సంచారం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 17, 2021, 5:55 PM IST

కర్ణాటకలోని అనేకల్ తాలూకా ఇందలవాడి గ్రామంలో ఎలుగుబంటి హల్​చల్​ చేస్తోంది. అనెేకల్ ప్రాంతంలో కొన్నిరోజులుగా ఇళ్ల మధ్య ఎలుగుబంటి కదలికలు పెరుగుతున్నాయి. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డు అయ్యాయి. ఇప్పటికే ఎలుగుబంటి దాడిలో ఐదుగురు గాయపడం వల్ల.. గ్రామస్తుల్లో బయటికి రావాలంటే భయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.