యుగపురుషుడికి ఎయిర్ ఇండియా గ'ఘన' నివాళి - Air India pays tribute to Mahatma Gandhi
🎬 Watch Now: Feature Video
దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు కారణమైన యుగపురుషుడు గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని వినూత్న రీతిలో నివాళులు అర్పించింది ఎయిర్ ఇండియా. ఏ320 విమానం వెనుక భాగాన సంస్థ లోగో ఉండే స్థానంలో బాపూ చిత్రాన్ని వేయించింది. 4.9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తుతో గాంధీ బొమ్మను విమానంపై ముద్రించేందుకు అన్ని అనుమతులు తీసుకుంది.
Last Updated : Oct 2, 2019, 8:52 PM IST