thumbnail

ఎలుగుబంటి దెబ్బకి పులి పరార్..!

By

Published : Sep 4, 2019, 1:30 PM IST

Updated : Sep 29, 2019, 10:00 AM IST

కర్ణాటకలో ఓ ఎలుగుబంటి పులిని తరిమికొట్టింది. నాగర్​హోల్​ నేషనల్​ పార్కులో ఈ ఘటన జరిగింది. సఫారీలో వెళ్తున్న పర్యటకులకు ఈ దృశ్యాలు కనిపించాయి. అంతే వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇప్పడది వైరల్​ అయ్యింది.
Last Updated : Sep 29, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.