వీడియో: తల్లితో బుల్లి ఏనుగు సరదా ఆటలు - A mother elephant and its calf spotted at Idukki

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2020, 4:27 PM IST

పచ్చిక మైదానంలో మేత మేస్తున్న తల్లి ఏనుగు చుట్టూ తిరుగుతూ.. ఎంతో సరదాగా గడుపుతోంది ఓ బుల్లి ఏనుగు. కరోనా కారణంగా జన సంచారం పెద్దగా లేకపోవడం వల్ల ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో అటు ఇటూ దొర్లుతూ ఎంచక్కా ఆనందిస్తోంది. ఈ దృశ్యాలు కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్​ మట్టుపెట్టిలో ఈటీవీ భారత్​ కెమెరాకు చిక్కాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.