లైవ్​ వీడియో: వరద నీటిలో కొట్టుకుపోయిన ఒంటె - Devbhoomi Dwaraka news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 12:33 PM IST

గుజరాత్​లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దేవ్​భూమి ద్వారకా జిల్లాను వరదలు ముంచెత్తాయి. ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడం వల్ల.. రోడ్డుపై ఉన్న ఓ ఒంటె పిల్ల క్షణాల వ్యవధిలోనే నీటిలో కొట్టుకుపోయింది. తనను తాను రక్షించుకునేందుకు ఆ ఒంటె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.