వారెవా.. గజరాజుతో బుడిబుడి అడుగుల చిన్నారి దోస్తీ! - ఏనుగుతో చిన్నారి ఆటలు
🎬 Watch Now: Feature Video
అసోంలో మూడేళ్ల చిన్నారి గజరాజుతో ఆటలాడుకుంటోంది. రోజూ ఏనుగుకు కావాల్సిన ఆహారం అందిస్తూ మచ్చిక చేసుకుని.. ఖాళీ సమయాల్లో గజరాజుపైకి ఎక్కి సరదాగా తిరుగుతోంది. చిన్నారి హర్షిత గజరాజుతో ఆడుకునే వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.