mahila manavaharam: 'థ్యాంక్యూ కేసీఆర్ సర్'.. ఆకట్టుకున్న మహిళల మానవహారం.. - డ్రోన్​ దృశ్యాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 6, 2022, 3:59 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

mahila manavaharam: సీఎం కేసీఆర్​కు మహిళలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. 'మహిళబంధు- కేసీఆర్' పేరిట నిర్వహిస్తున్న వేడుకల్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్​ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ముఖ్యమంత్రి చిత్రపటానికి రాఖీలు కట్టి సంబురాలు చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.