హోలీలో వింత ఆచారం.. ప్రమాదకరంగా వేలాడుతూ మొక్కు చెల్లింపు - కర్రకు వేలాడుతున్న జనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 20, 2022, 6:31 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Superstition in Madhya Pradesh: దేశంలో ప్రాంతాల వారీగా భిన్నమైన ఆచారాలు ఉంటాయి. మధ్యప్రదేశ్​లోని బైతుల్​ జిల్లా బజర్​ధనా ప్రాంతం ప్రజలు హోలీ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. హోలీకి నిర్వహించే ​మేఘనాథ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గతంలో కోరిన తమ కోరిక నెరవేరితే.. ఉత్సవాల్లో ఏర్పాటు చేసే ఓ పొడవాటి కర్రకు ప్రమాదకరంగా వేలాడుతూ మొక్కు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే తమ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.