టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ఆడియో వైరల్ - ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియో వైరల్
🎬 Watch Now: Feature Video

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో కొత్త ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్యవర్తులు రామచంద్ర భారతి, నందకుమార్ల మధ్య జరిగిన సంభాషణంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోలోని సంభాషణ సంబంధిత వ్యక్తుల వాయిస్ అవునో కాదో ఎవరూ నిర్ధారించలేదు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST
TAGGED:
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు