పాయింట్​ బ్లాంక్​లో గన్​ గురిపెట్టి రూ.2 లక్షలు దోపిడీ - ధామి టూర్స్​ అండ్ ట్రావెల్స్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2022, 10:25 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

పంజాబ్​ అమృత్​సర్​లోని ఓ ట్రావెల్స్​ కార్యాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. జందియాలా​ గురు ప్రాంతంలో ఉన్న ధామి టూర్స్​ అండ్​ ట్రావెల్స్​ అనే​ కార్యాలయానికి ఇద్దరు దుండగులు గన్​తో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. కార్యాలయం మూసే సమయానికి వచ్చి యజమానిని గన్​తో బెదిరించి రూ.2 లక్షలు కాజేశారు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.