ప్రారంభించిన రోజే నీటిలో మునిగిపోయిన రేసింగ్ బోటు - racing boat sank in water

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2022, 3:36 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

అసోంలోని బార్​పేటలో జరుగుతున్న ఓ బోట్​ రేసింగ్ వేడుకలో అపశ్రుతి జరిగింది. రూ.2.5 లక్షల వ్యయంతో తయారు చేసిన చెక్కపడవ రేస్​ మధ్యలోనే నీట మునిగింది. ప్రారంభించిన కాసేపటికే పడవ మునిగిపోయింది. అయితే అప్పటికే నావలోని వారంతా అప్రమత్తంగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.