పట్టాలు తప్పి వెయిటింగ్​ హాల్​లోకి దూసుకెళ్లిన గూడ్స్​ రైలు ముగ్గురు మృతి - పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 21, 2022, 9:47 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ఒడిశాలో కొరేయ్​ రైల్వే స్టేషన్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. భద్రక్ నుంచి కటక్​ వెళ్తున్న ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పి పాసింజర్​ వెయిటింగ్​ హాల్​లోకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. స్టేషన్ పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.