ఏనుగు దెబ్బకు అడవిలో 8 కిలోమీటర్లు రివర్స్ గేర్​లో బస్సు ప్రయాణం - కేరళ త్రిస్సూర్​ బస్సు న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2022, 4:29 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

కేరళ త్రిస్సూర్​ జిల్లాలోని అటవీ మార్గంలో ఓ బస్సు డ్రైవర్​ 8 కిలోమీటర్లు మేర బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. మంగళవారం చలకుడిలోని వాల్‌పరై అటవీ మార్గంలో ఓ ఏనుగు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్​ బస్సును వెంబడించింది. ఏనుగు బారి నుంచి ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్​ బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. కొన్ని నిమిషాల పాటు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని చెప్పాడు డ్రైవర్. ఇది మరిచిపోలేని అనుభవమని అన్నాడు. అటవీ మార్గం అయినందున వేరే అవకాశం లేక అలా చేసినట్లు బస్సు డ్రైవర్​ తెలిపాడు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.