'అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చాలి' - engeneer eswar interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 21, 2023, 5:18 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

Deccan Nightwear building Demolition: సికింద్రాబాద్‌ నల్లగుట్టలో భారీ అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ నైట్‌వేర్‌ భవనాన్ని అధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూల్చాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. భవనం మొత్తాన్ని ఒకేసారి కూల్చకుండా... పై వైపు నుంచి కూల్చుకుంటూ రావాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ భవనం నాణ్యతకు సంబంధించి ఇంజినీరింగ్‌ నిపుణుడు ఈశ్వర్‌తో మా ప్రతినిధి శ్రీకాంత్‌ ముఖాముఖి.

ఇవీ చదవండి: 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.