అక్కడే విరిగిపడిన మరో కొండచరియ.. 24కు చేరిన మృతులు! - manipur landslide update

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 2, 2022, 1:23 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

మణిపుర్​ నోనె పట్టణం తుపుల్ యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలో శనివారం మరో కొండచరియ విరిగిపడింది. ఈ దృశ్యాలను ట్రెక్కర్స్​ తమ మొబైల్​ ఫోన్లలో నమోదు చేశారు. ఇందులో జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు.. గత బుధవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. ఇరు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు అధికారులు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.