నెక్లెస్ రోడ్ ప్రకృతి అందాలు... చూసొద్దాం రండి!! - neckless road video
🎬 Watch Now: Feature Video

వసంతకాలం నెక్లెస్‌రోడ్ సరికొత్త అందాలు సంతరించుకుంది. విరబూసిన పుష్పాలు నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. రహదారి మధ్యలో పసుపు రంగు పరుచుకొని ప్రకృతి ప్రేమికులను పరవశింప చేస్తున్నాయి. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ తదితర ప్రాంతాలు ప్రకృతి అందాలు మైమరపింపజేస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST